పుంగనూరు- పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేని నియోజకవర్గం. 2009 నియోజకవర్గాల పునఃవిభజనతో మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నుంచి పుంగనూరుకు మారారు. ఇప్పుడు మీడియాలో పుంగనూరు పేరు వచ్చిందటే ఎక్కువ శాతం పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కి సంబంధించిన వార్తే అయ్యుంటుంది. ఇలాంటి పుంగనూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది… 1983లో అఖండ విజయం సాధించిన 100 రోజుల్లోనే ఎన్టీఆర్ కు తలబొప్పి కట్టించింది ఈ నియోజకవర్గమే! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఓడిపోయిన చంద్రబాబు […]