టెక్నాలజీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా విదేశాల్లో భారతీయులు రాణిస్తున్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, ఇంద్ర నూయి వంటివారు సాఫ్ట్ వేర్, ఇతర వ్యాపార వాణిజ్య రంగాల్లో జయకేతనం ఎగురవేసి భారతీయుల సత్తాను చాటారు.. ఆ తరువాత కొందరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు విదేశాల్లో కొన్ని రాజకీయపదవుల్లోనూ నియమితులయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా 39 ఏళ్ల రిషి సునక్ ఏకంగా బ్రిటన్ ఆర్థిక మంత్రిగా నియమితులై ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో […]