థియేటర్లలో ఆడేసి ఓటిటిలో వచ్చిన సినిమాలకు లాస్ట్ డెస్టినేషన్ శాటిలైట్ ఛానల్స్. డిజిటల్ వినోదానికి ఎన్ని ఆప్షన్లు వచ్చినా ఇప్పటికి సగటు ప్రేక్షకుడికి కొత్త సినిమాలు చూడాలంటే టీవీనే కీలకం. అందుకే వీటి హక్కుల విషయంలో నిర్మాతలు మంచి లాభాలు పొందగలుగుతున్నారు. అంతేసి రేట్లు పెట్టి కొన్న ఛానళ్లకు ఆదాయం వచ్చే మార్గాలు రేటింగులు ప్లస్ యాడ్స్. ఇవి ఎంత వచ్చాయనే దాని మీద సదరు హీరోల తర్వాతి చిత్రాలను కొనే పెట్టుబడులను డిసైడ్ చేసుకుంటారు. కాకపోతే […]
ఇటీవలే విడుదలైన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బాగా నెమ్మదించింది. థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 8 కోట్లకు పైగా షేర్ ని రాబట్టడం సవాల్ గానే కనిపిస్తోంది. హీరో హీరోయిన్ మధ్య కులాల అంతరాలనే మరోసారి కథగా తీసుకుని దర్శకుడు కరుణ కుమార్ చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. నిజానికి దీనిలో ‘ఉప్పెన’ ఛాయలు కనిపించడం ప్రభావం చూపించింది. ఇదే డైరెక్టర్ తీసిన ‘పలాస’ తాలూకు రెఫరెన్సులు కూడా […]
కులం, మన దేశంలో ఇది చాలా పెద్ద పదం. కనిపిస్తూ వుంటుంది, కనపడనట్టు వుంటుంది. ఒకప్పుడు పల్లెల్లో కులాల పేర్లతోనే పిలిచేవాళ్లు. మాదిగ రాముడు, బోయ భీముడు అదే అగ్రకులాలకి గారు అని చేర్చే వాళ్లు. కుల వివక్షని శతాబ్దాలుగా మోస్తున్న జాతి మనది. ఒకప్పుడు వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. పాలకులు అగ్రకులాలుగా , శ్రామికులు చిన్న కులాలుగా ఒక కుట్ర ప్రకారం ఏర్పడిపోయారు. మన సినిమాల్లో కులం గురించి ధైర్యంగా చర్చించే దర్శకులు తక్కువ. […]
సుధీర్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ దక్కించుకున్న శ్రీదేవి సోడా సెంటర్ ఓపెనింగ్స్ మరీ అదరలేదు కానీ తన రేంజ్ కు మించే వచ్చాయని చెప్పొచ్చు. 8 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం ట్రైలర్ చూసే నమ్మకం పెంచుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ మొత్తాన్ని లెక్క చేయలేదు. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నట్టు అనిపించడంతో పాటు ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రమోషన్ పరంగా బాగా కేర్ తీసుకోవడంతో అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ […]
లాక్ డౌన్ ఎత్తేశాక పెద్ద సినిమాలు సాహసం చేయకపోవడం వల్ల మీడియం రేంజ్ చిత్రాలు భారీ విడుదలను దక్కించుకుని మంచి ఓపెనింగ్స్ కి దారులు వేసుకుంటున్నాయి. అందులో భాగంగా వచ్చిందే శ్రీదేవి సోడా సెంటర్. మహేష్ బాబు ఫ్యాన్స్ అండదండలు ఉన్నా డిఫరెంట్ సబ్జెక్టులతో బాగానే కష్టపడుతున్న సుధీర్ బాబు హీరోగా తెలుగమ్మాయి ఆనందిని హీరోయిన్ గా పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామాని కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించినట్టు […]
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా వినోదం ప్రతివారం క్రమం తప్పకుండా ఉంటోంది. కనీసం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ ఉండేలా నిర్మాతలు చేసుకుంటున్న ప్లానింగ్ మూవీ లవర్స్ కి మాములు ఆనందాన్ని ఇవ్వడం లేదు. అన్నీ ఒకే ఫలితాన్ని అందుకోలేకపోయినా పెద్ద చిత్రాలకు చిన్న సినిమాలు ఇచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు. తాము థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉండటంతో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. […]
గత ఏడాది వి సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డా దానికి తగ్గ ఫలితం అందుకోలేకపోయిన సుధీర్ బాబు కొత్త మూవీ శ్రీదేవి సోడా సెంటర్ ఈ నెల 27 విడుదల కాబోతోంది. వచ్చే నెల నుంచి భారీ చిత్రాలు క్యూ కట్టిన నేపథ్యంలో కొంచెం హడావిడి అయినా సరే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని దీన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. పలాసతో పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకుడు కావడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో దీని మీద ప్రత్యేక […]