థియేటర్లకు సినిమాలు వదలాలా వద్దా అనే సంశయంలో ఉన్న ఇండస్ట్రీకి తగినంత ఉత్సాహాన్ని ఇచ్చింది ముమ్మాటికీ ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీనే. మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ సైతం షాక్ అవ్వడం అబద్దం కాదు. నాలుగున్నర కోట్ల దాకా బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఆల్రెడీ ఆరు కోట్లకు పైగా షేర్ రాబట్టి దాదాపు రెట్టింపు లాభం వైపు దూసుకుపోతోంది. పాగల్ లాంటి కొత్త చిత్రాలు వచ్చిన నేపథ్యంలో ఎస్ఆర్ కళ్యాణమండపం ఇప్పటికే స్లో […]
జనం థియేటర్లో సినిమాలు చూసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు ఇంత కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. మినిమమ్ కంటెంట్ ఉంటే చాలు మూడు నెలల ఎడబాటుని తీర్చుకోవడం కోసం వెండితెర వినోదాన్ని అందుకునేందుకు ఎంతగా వేచి చూస్తున్నారో మొన్న శుక్రవారం విడుదలైన ఎస్ఆర్ కళ్యాణమండపం వసూళ్లు ఋజువుగా నిలుస్తున్నాయి. నిజానికి దీనికి రివ్యూస్ గొప్పగా రాలేదు. పబ్లిక్ లోనూ ఎక్స్ ట్రాడినరి అనే మాటా వినిపించలేదు. నిరాశపరచకుండా టైం పాస్ చేయించి ఎమోషనల్ గా వర్కౌట్ చేశారనే […]
టాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉందంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు తయారయ్యింది. మొన్నటి దాకా థియేటర్లు లేవు. తెరిచాక సినిమాల కరువు వచ్చి చిన్న బడ్జెట్ చిత్రాలను వదిలారు. ఫస్ట్ వీక్ సోసోగానే అనిపిస్తే 6న రిలీజైన ఎస్ఆర్ కళ్యాణ మండపం లెక్కలన్నీ మార్చేసింది. రివ్యూలు టాక్ కు అతీతంగా తన రేంజ్ కు మించిన వసూళ్లను రాబట్టి కేవలం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ వచ్చే స్థాయిలో ఆడటంతో ట్రేడ్ తో పాటు […]
ఇంకో మూడు రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఆగస్ట్ నుంచి కొత్త సినిమాలతో హాళ్లు కళకళలాడబోతున్నాయి. కానీ సందడిగా హౌస్ ఫుల్ బోర్డులు పడాలంటే మాత్రం పెద్ద లేదా మీడియం రేంజ్ హీరోలు బరిలో దిగాల్సిందే. పరిస్థితి చూస్తుంటే ఆగస్ట్ లో కూడా ఆ ఛాన్స్ పెద్దగా కనిపించడం లేదు. నాని, నాగ చైతన్య లాంటి వాళ్ళు వస్తారేమో అనుకుంటే ఆ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఏపిలో టికెట్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో పాటు గోదావరి జిల్లాలో కరోనా […]