కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. పెద్దగా పోటీ లేకుండా దిగినప్పటికీ కంటెంట్ కంటే ఎక్కువ సోషల్ మీడియా ట్రోల్స్ తో పబ్లిసిటీ చేసుకున్న ఈ సినిమాకు ఊహించని విధంగా ఓపెనింగ్స్ వీక్ గా మొదలయ్యాయి. దర్శకుడు రత్నబాబుకి ఇది రెండో చిత్రం. అవరోధాలు అవహేళనలు ఎన్ని ఉన్నా టీమ్ మాత్రం దీని మీద చాలా నమ్మకంగా ఉంది. మరి ఈ సన్ ఆఫ్ […]
థియేటర్లలో సినిమాలైతే వస్తున్నాయి కానీ అఖండ, పుష్ప తర్వాత ఆ స్థాయి సందడి మాత్రం కనిపించడం లేదు. ఉన్నంతలో బంగార్రాజు కొంత కళను తీసుకొస్తే డిజె టిల్లు హడావిడి బాగానే ఉంది. రవితేజ ఖిలాడీ అంచనాలకు తగ్గట్టు లేకపోవడం నిరాశ కలిగించినా రాబోయే వాటి కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 18 అంటే శుక్రవారం ఏకంగా ఏడు సినిమాలు విడుదల కాబోతుండటం వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా చూస్తే […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా రూపొందిన సన్ అఫ్ ఇండియా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ మేరకు నిన్నో పోస్టర్ వదిలారు. దాని లాంచింగ్ ఈవెంట్ కూడా జరిగినట్టు లేదు. ఎక్కడా ఫోటోలు కనిపించలేదు. బుర్రకథతో దర్శకుడిగా డెబ్యూ చేసిన డైమండ్ రత్నబాబుకి ఇది రెండో సినిమా. నెలల క్రితమే టీజర్ వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి హడావిడి లేదు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం, శ్రీకాంత్ మీనా లాంటి సీనియర్ క్యాస్టింగ్, మంచు […]