టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి పొలిటికల్ సెంటర్ పాయింట్ గా మారారు. జగన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశాలవుతున్నాయి. పలువురు అభిమానుల్లో ఆయన ప్రకటనకు సానుకూల స్పందన వచ్చింది. అదే సమయంలో మెగా ఫ్యామిలీ నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వారంతా గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన శ్రేణులకు ఈ ప్రకటన పాలుపోవడం లేదు. అందుకు తోడుగా తెలుగుదేశం నేతలు కూడా తల్లడిల్లిపోతున్నట్టు కనిపిస్తోంది. నేరుగా టీడీపీ సోషల్ మీడియాతో పాటుగా […]