మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ నేరగా ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన కొద్ది సేపటికే అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు ఉద్ధవ్. తాజా పరిణామాలతో అవసరమైతే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఉద్ధవ్. ఆ మాట చెప్పిన కొద్ది గంటల్లోనే ‘వర్ష’ బంగ్లా నుంచి సూట్ కేసులతో సహా బయటకు వచ్చిన ఉద్ధవ్, తన సొంతిల్లు ‘మాతోశ్రీ’కి వెళ్ళిపోయారు. స్థానికంగా రాజకీయాలు వేడెక్కడంతో శివసేన కార్యకర్తలు సీఎం భారీగా తరలి […]
మహారాష్ట్రలో పతనం అంచుకెళ్లిన థాకరే ప్రభుత్వాన్ని కూల్చడానికి, బీజేపీ త్వపడటంలేదు. రాత్రికి రాత్రి దెబ్బతీద్దామనుకున్న రాజస్థాన్ లో సచిన పైలెట్ తిరుగుబాటు విఫలమైంది. అందుకే వెయిట్ చేద్దామనే చూస్తోంది. తొందరపాటు వద్దు. ఏక్ నాథ్ షిండే వెంట నిజంగా ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాతే, ప్రభుత్వాన్ని కూల్చాలన్నది బీజేపీ గేమ్ ప్లాన్. అంతెందుకు గవర్నర్ దన్నుఉన్నా, ఎమ్మెల్యేలను సమీకరించలేక, 2019లో దేవేంద్ర ఫడ్నవీస్, ముచ్చటగా మూడు రోజుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆనాడు పరువుపోయింది. అందుకే బీజేపీ జాగ్రత్తగా […]
ప్రజలను ప్రభావితం చేసే అంశాలలో రాజకీయం, సినిమా ముందు వరుసలో ఉంటాయి. సినిమా ప్రజలనే కాదు రాజకీయాలను ప్రభావితం చేయగలదని తాజాగా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమా చుట్టూనే ప్రస్తుతం జాతీయ రాజకీయం నడుస్తోంది. కశ్మీర్ నుంచి పండిట్లు వెళ్లిపోవడానికి గల కారణాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కశ్మీర్లో వాస్తవ పరిస్థితిని తెలియజెప్పిందని, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం […]