ఎన్నికల్లో గెలుపు ఓటములు సాధారణం…ఒకసారి గెలిచిన పార్టీ తుదుపరి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా దక్కటానికి కావలసిన సీట్లు కూడా సాధించలేకపోవటాన్నిగతంలో అనేకసార్లు చూశాం. అయితే తమ పార్టీ గెలుపు ఓటములకు అతీతంగా కొందరు నాయకులు మాత్రం అప్రతిహాతంగా గెలుస్తుంటారు. జీవితంలో ఒక్క ఓటమి ఎరుగని కరుణానిధి, వైస్సార్ లాంటి నేతలు ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోటీచేసిన స్థానంలో ఓడిపోయినవారు కూడా ఉన్నారు. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన జార్ఖండ్ లో బీజేపీ ఓడిపోయింది.ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ […]