సినిమా విడుదలకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతోంది. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 19న ముంబై వేదికగా 3 వేల అభిమానులతో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున చెరి పదిహేను వందల మందిని ట్రైన్లలో తీసుకువెళ్తున్నట్టు సమాచారం. దీనికోసం ఇప్పటికే ఆయా అభిమాన సంఘాలతో […]
నిన్న నాగ శౌర్య లక్ష్యతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి. అంతో ఇంతో జనాల దృష్టిలో పడ్డ రెండో చిత్రం గమనం. శ్రేయ ప్రధాన పాత్ర పోషించడం, ఇళయరాజా సంగీతం సమకూర్చడం, ట్రైలర్ లో ఇంటెన్సిటీని చూపించడం లాంటి అంశాలు ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. గత ఏడాది లాక్ డౌన్ టైంలోనే రిలీజ్ కు సిద్ధమైన ఈ డిఫరెంట్ జానర్ మూవీ ఒకపక్క అఖండ ప్రవాహం, మరోపక్క పోటీని తట్టుకుని కేవలం కంటెంట్ ని […]
1996లో కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం చూశాక ఇతర స్టార్ హీరోలకూ తాము కూడా అలాంటి క్యారెక్టర్స్ చేసి అభిమానులను మెప్పించాలన్న కోరిక కలిగింది. ఫ్రీడమ్ ఫైటర్ అంటే అల్లూరి సీతారామరాజులా అప్పటి కథను మాత్రమే కాకుండా వర్తమానాన్ని కూడా జోడించి ఎలా మేజిక్ చేయవచ్చో శంకర్ చూపించడంతో దర్శక రచయితలు ఆ దిశగా కథలు అల్లడం మొదలుపెట్టారు. అలా వచ్చిందే వెంకటేష్ సుభాష్ చంద్ర బోస్. 2004లో ప్రసిద్ధ వైజయంతి […]
రాజమౌళి తెరకెక్కిస్తున్న టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ కు అదనంగా మరిన్ని స్టార్ అట్రాక్షన్స్ తోడవుతున్నాయి. తాజాగా శ్రియ శరన్ కూడా ఇందులో జాయిన్ అయ్యింది. ఇప్పటిదాకా గుట్టుగా ఉన్న ఈ సీక్రెట్ ను తనే బయటపెట్టింది. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ దేవగన్ సరసన కనిపించబోతున్నట్టు వెల్లడించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కాంబినేషన్ సీన్లు ఉంటాయా లేదా అనే విషయం మాత్రం బయట పెట్టలేదు. శ్రియ […]
మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన గాయత్రి సినిమా ఇటీవల విడుదలయ్యింది. మోహన్ బాబు ప్రధాన పాత్రగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు నటించాడని మనకందరికీ తెలుసు. మంచు విష్ణు కి జతగా జోడీ కట్టిన హీరోయిన్ శ్రియ మీద విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు. సూటిగా స్పష్టంగా మొహం మీద మాట్లాడే మోహన్ బాబు హీరోయిన్ శ్రియ ను ఆమె […]
https://youtu.be/
https://youtu.be/