సినిమాకు బజ్ కావాలంటే ఏదో ఒక వివాదం ఉంటే పని సులువవుతుంది. కానీ షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి అవసరం లేదు. అయినా వచ్చి పడిందనుకోండి బోనస్సే. జనవరి 25న ఈయన కొత్త మూవీ పఠాన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. జీరో డిజాస్టర్ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని కింగ్ ఖాన్ నటించిన చిత్రమిది. దీని మీద బోలెడు అంచనాలున్నాయి. టీజర్ గట్రా సాహో టైపు యాక్షన్ ఎంటర్ టైనరనే అభిప్రాయం కలిగించినప్పటికీ ఫ్యాన్స్ […]
కొన్ని కాంబినేషన్ల కోసం అభిమానులు హీరోలు ఎంత ఎదురు చూసినా కాలమే వాటికి దారి చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహేష్ బాబు వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత రాజమౌళితో కలయిక సాధ్యమయ్యింది. ఇప్పటికీ జక్కన్న కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న స్టార్లకు కొదవలేదు. అలాంటిది బాలీవుడ్ లోనూ ఒకటుంది. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)హీరోగా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో ఒక మూవీ రావాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఫైనల్ గా వాళ్ళ […]