సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలేవీ మెప్పించేలా లేవని మూవీ లవర్స్ బాధ పడుతున్న వేళ రేపు తెలుగు, హింది, ఇంగ్లీష్ కలిపి హోల్ సేల్ గా పదికి పైగా క్యులో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం . అందులో టాలీవుడ్ నుంచే 7 రేస్ లో ఉండటం ఈ మధ్యకాలంలో జరగలేదు. అందరి దృష్టి ప్రధానంగా జాను మీద ఉంది. శర్వానంద్ సమంతా ఆన్ స్క్రీన్ లవ్ కెమిస్ట్రీ కోసం జనం ఎదురు చూస్తున్నారు. నందు హీరోగా […]
సంక్రాంతికి వచ్చిన రెండు తప్ప ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మూవీ లవర్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ జనాలు కూడా డల్ గా ఉన్నారు. డిస్కో రాజా, అశ్వద్ధామ అంచనాలు అందుకోలేకపోవడంతో మళ్ళీ బన్నీ, మహేష్ సినిమాలే దిక్కయ్యాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి రాబోతున్న సినిమాలు ఆసక్తిని రేపుతున్నాయి. అందులో ప్రధానమైంది జాను. శర్వానంద్-సమంతా జంటగా తమిళ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం మీద యూత్ […]
సంక్రాంతి సినిమాలు వచ్చి 20 రోజులు దాటేసింది. రేస్ లో గెలిచింది రెండే. అందులోనూ అల వైకుంఠపురములో ఫస్ట్ ప్లేస్ రాగా సరిలేరు నీకెవ్వరు రెండో స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇక దర్బార్, ఎంత మంచివాడవురా టపా కట్టేశాయి. మాములుగా ఎంత పెద్ద హిట్ అయినా కొత్త సినిమాల హడావిడి రెండు మూడు వారాలు మాత్రమే ఉంటుంది. కానీ బన్నీ మహేష్ సినిమాలు నాలుగో వారంలోకి అడుగు పెడుతున్న సమయంలో కూడా ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకపోవడం […]