ఏడాది పొడవునా సినిమాలు రిలీజవుతాయి కానీ జనవరి నెల ప్రత్యేకత మాత్రం దేనికీ రాదన్నది వాస్తవం. సంక్రాంతి ఉండటంతో పాటు న్యూ ఇయర్ డేతో మొదలుపెట్టి క్రేజీ చిత్రాలన్నీ దీన్నే టార్గెట్ చేసుకుని మరీ వస్తాయి. ప్రతి సంవత్సరం ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ఓసారి ఫ్లాష్ బ్యాక్ లో 1999 వెళదాం. ఒకటో తేదీన శుభారంభం చేయాలన్నట్టుగా వచ్చిన చిరంజీవి తమిళ రీమేక్ ‘స్నేహం కోసం’ విజయవంతమయ్యింది కానీ మరీ ఆశించిన స్థాయిలో కాదన్నది వాస్తవం. […]
ఎవరైనా స్టార్ కు ఒక దర్శకుడితో సింక్ కుదిరితే ఆ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్లు రావడం, ఆ తర్వాత ఆ క్రేజ్ మీద భారీ బిజినెస్ జరగడం ఇదంతా మాములుగా జరిగేదే. కానీ కొందరికి మాత్రం ఈ విషయంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అదే నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బి గోపాల్ కలయిక. ఇప్పటిదాకా వీళ్ళ కాంబినేషన్ లో 5 సినిమాలు వచ్చాయి. 1990లో వచ్చిన లారీ డ్రైవర్ అందులో మొదటిది. మాస్ పాత్రలో బాలయ్యను చూపించిన తీరుకు […]
( ఇండస్ట్రీ రికార్డుల్లో కొత్త చరిత్ర సృష్టించిన ఓ మాస్ సినిమా గురించి ఇతర హీరో అభిమాని మాటల్లో ) 1999వ సంవత్సరం – జనవరి 18 రాయలసీమ ప్రాంతంలో ఓ చిన్న పట్టణం …….. అపోజిషన్ హీరో అన్న అక్కసుతో అప్పటికే నాలుగు రోజులు బిగదీసుకుని ఆ సినిమాకు వెళ్ళకుండా మనసు చంపుకున్నాను. పైగా దానికి రెండు వారాల ముందు విడుదలైన మా చిరంజీవి ‘స్నేహం కోసం’ సెంటిమెంట్ తో ఫాన్స్ ని, కలెక్షన్లు తగ్గి […]
రజనీకాంత్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ బాషా చిత్రానిది మాత్రం చాలా చాలా ప్రత్యేకమైన స్థానం. దాన్ని ఆధారంగా చేసుకుని నార్త్ నుంచి సౌత్ దాకా ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డికి స్ఫూర్తి ఇందులో నుంచి తీసుకున్నదే. వాస్తవానికి బాషా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దీనికి కూడా స్ఫూర్తి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే బాషా ఇంకో లాంగ్వేజ్ […]
బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నాడంటే అభిమానులకు కన్నుల పండగే.. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో రూపొందిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అందుకే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతుంది అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. కానీ ఒకే ఒక్క సినిమా ఆ అంచనాలన్నింటిని కూలదోసి ఆ కాంబినేషన్ ను నవ్వులపాలు చేసింది..ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఆ […]