టాలీవుడ్ లో సమంతకు చాలా క్రేజ్ ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించిన తరువాత దాదాపు దేశమంతా ఆమె పాపులరయ్యింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూసి ఫ్యాన్స్ తో పాటు సినిమా సెలబ్రిటీలు సైతం బాబోయ్!! అనుకుంటున్నారు. తాజాగా సమంత అప్ లోడ్ చేసిన హాట్ ఫొటోతో టాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలు సైతం హాట్.. హాట్.. అని కామెంట్లు పెట్టేస్తున్నారు. లక్ష్మిమంచు దగ్గర నుంచి […]
చైతూతో విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలని చేస్తుంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో మరోసారి తనలోని బోల్డ్ నెస్ బయట పెట్టింది. ఇక సోషల్ మీడియాలో వరుసగా హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది. విడాకుల తర్వాత రోజు రోజుకి రెచ్చిపోయి మరీ పోస్టులు పెడుతుంది. తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. సమంత స్నానం చేసొచ్చి బాత్ టవల్ కట్టుకొని అద్దం ముందు నించొని […]