iDreamPost
android-app
ios-app

బాత్ టవల్ లో సమంత సెల్ఫీ.. మిస్ యూ అంటూ పోస్ట్..

  • Published May 12, 2022 | 5:04 PM Updated Updated May 12, 2022 | 5:04 PM
  • Published May 12, 2022 | 5:04 PMUpdated May 12, 2022 | 5:04 PM
బాత్ టవల్ లో సమంత సెల్ఫీ.. మిస్ యూ అంటూ పోస్ట్..

చైతూతో విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలని చేస్తుంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో మరోసారి తనలోని బోల్డ్ నెస్ బయట పెట్టింది. ఇక సోషల్ మీడియాలో వరుసగా హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది. విడాకుల తర్వాత రోజు రోజుకి రెచ్చిపోయి మరీ పోస్టులు పెడుతుంది. తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఓ ఫోటో వైరల్ అవుతుంది.

సమంత స్నానం చేసొచ్చి బాత్ టవల్ కట్టుకొని అద్దం ముందు నించొని సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది. అయితే ఆ అద్దం మీద ఓ నోట్ అంటించి ఉంది. ఆ నోట్ మీద పాప, లవ్ యు. నువ్వు చాలా గ్రేట్. అది గుర్తుంచుకో ప్రేమతో నీరు అని ఉంది. దీనికి సమంత.. నీరజా నేను నిన్ను మిస్‌ అయ్యాను. తిరిగి వచ్చేయ్‌. నువ్వు పంపిన ఈ క్యూట్‌ నోట్‌కు థ్యాంక్స్‌ అని రిప్లై ఇస్తూ పోస్ట్ చేసింది.

అయితే ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన సమంతకి ఓ డ్రెస్ పంపగా ఆ డ్రెస్ తో పాటు నోట్ కూడా పంపినట్లు తెలుస్తుంది. దీంతో సమంత ఆ డ్రెస్ వేసుకునే ముందు బాత్ టవల్ లో ఈ నోట్ తో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న సమంత ఈ బాత్ టవల్ లో ఫోటో పోస్ట్ చేయడంతో భవిష్యత్తులో ఇంకెలాంటి ఫోటోలు పెడుతుందో అని అనుకుంటున్నారు నెటిజన్స్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet