శ్రీకాకుళం నుంచి మంత్రుల బస్సుయాత్ర ప్రారంభమైంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైఎస్సార్సీపీ బస్సుయాత్రను చేపట్టింది. గురువారం ఉదయంం ప్రారంభమైన వైఎస్సార్సీపీ బస్సు యాత్రలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం సుదీర్ఘ పోరాటాలు చేశాయి. కాని తొలిసారి, 74 శాతం మంది మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వారే. చరిత్రలో […]
వైఎస్సార్సీపీ దూకుడు పెంచింది. ఎన్నడూలేని విధంగా అమలుచేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీకి దిశానిర్దేశం చేశారు. విభజనకు ముందు, ఆ తర్వాత టీడీపీ హయాంలో సామాజిక అన్యాయం ఎలా జరిగింది? మూడేళ్లుగా ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని జనం ముందుకుతీసుకెళ్లేలా ఈనెల 26 నుంచి 29 వరకూ బస్సు యాత్రను చేపడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు యాత్ర బస్సు యాత్ర […]