దటీజ్ కేసీఆర్ అని మరో మారు నిరూపించుకున్నారు. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో, ఎవరు విజయం సాధిస్తారో, అందుకు ఏం చేయాలో క్షుణ్నంగా పరిశీలించాకే ఆయన నిర్ణయం తీసుకుంటారు. దుబ్బాక ఉప ఎన్నికలో జరిగిన సీన్ .. ఇక్కడ రిపీట్ కాకూడదని ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. చివరి వరకూ అభ్యర్థిని ప్రకటించకుండా రక రకాల ఊహాగానాలను తెరపైకి తెచ్చి విపక్షాలను అయోమయంలో పడేశారు. నామినేషన్ గడువుకు ఒక రోజు ముందు మాత్రమే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించినా, […]