ఈ 2020వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో ఊహించని విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కాన్సర్ తో పోరాడి, కన్నడ హీరో చిరంజీవి సర్జ గుండెపోటుతో ఆకస్మాత్తుగా మృతి చెందగా..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయం సాధించి ప్రసంశలు దక్కించుకున్న మళయాళ చిత్రం అయ్యప్పనమ్ […]
కరోనా లాక్ డౌన్ వల్ల ఒకపక్క థియేటర్లు షూటింగులు ఆగిపోయి సినిమా పరిశ్రమ అతలాకుతలం అవుతుంటే మరోపక్క ప్రముఖుల మరణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొన్న జరిగిన సుశాంత్ రాజ్ పుత్ ఘటన మరవకముందే ఇవాళ టాలెంటెడ్ డైరెక్టర్ కన్ను మూశారు. మలయాళంలో స్క్రీన్ రైటర్ గా దర్శకుడిగా గొప్ప పేరున్న కెఆర్ సచిదానందన్ అలియాస్ సచీ గత కొద్దిరోజులగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ త్రిసూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్ […]