అవెంజర్స్ ది ఎండ్ గేమ్ తో ప్రపంచాన్ని ఊపేసిన రుస్సో బ్రదర్స్ నెక్స్ట్ మూవీ అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా. దానికి తోడు కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒక కీలక పాత్ర చేయడంతో ఇక్కడి ప్రేక్షకులకూ దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. నెట్ ఫ్లిక్స్ ఇప్పటిదాకా నిర్మించిన వాటిలో హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టింది ఈ గ్రే మ్యాన్ కే. కొన్ని రోజుల క్రితం అమెరికా తదితర దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ ఇచ్చిన ఈ మూవీని […]
బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ ధనుష్ హాలీవుడ్ ఎటెన్షన్ ను సంపాదించడానికి రెడీ అయ్యాడు. రుస్సో బ్రదర్స్ సినిమా ‘ది గ్రే మ్యాన్’ ప్రమోషన్ చేస్తున్నాడు. ఒక సౌత్ ఇండియన్ యాక్టర్, హాలీవుడ్ సినిమా ప్రమోషన్ కోసం హాలీవుడ్ కోస్టార్స్ తో స్టేజ్ మీదకు రావడం నిజంగా గొప్ప విషయమే. ఈ ప్రమోషనల్ ఈవెంట్ స్టేజ్ మీద, క్రిస్ ఎవాన్స్(Captain America Chris Evans), ర్యాన్ గోస్లింగ్(Ryan Gosling), అనా డి […]