ఎంతసేపూ మర్డర్ మిస్టరీలు, హారర్లు తప్ప ఇంకే జానర్ పట్టన్నట్టు మునిగిపోతున్న వెబ్ సిరీస్ లలో కొత్త మార్పుగా కనిపించింది రాకెట్ బాయ్స్. సినిమాల విషయంలో వెనుకబడినా క్వాలిటీ వెబ్ కంటెంట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సోనీ లివ్ నుంచి వచ్చిన కొత్త ఆడిషన్ ఇది. అభయ్ పన్ను దర్శకత్వం వహించగా అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేయించిన ఆర్ట్ వర్క్, పెట్టిన బడ్జెట్ చాలా సహజత్వాన్ని తీసుకొచ్చాయి. ప్రమోషన్ స్టేజి లోనే మంచి హైప్ తెచ్చుకున్న […]