గ్రామీణ పరిపాలన, ఆర్థిక వ్యవస్థకు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) జోడు చక్రాలుగా మారనున్నాయి. సచివాలయంలో పరిపాలన, ప్రభుత్వ పథకాలు ఇప్పటికే అందిస్తుండగా త్వరలో రిజిస్ట్రేషన్లు, ఇసుక బుకింగ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. మరో వైపు గ్రామ సచివాలయాలకు అనుంబంధంగా నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. పంటకు అవసరమైన విత్తనాల నుంచి పంట అమ్మకునే వరకూ ప్రతి అంశంపై ఆర్బీకేలు […]
దేశ వ్యవసాయ రంగ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలను ఈ రోజు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయం పక్కన 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. విత్తనాల నుంచి పంట అమ్మకునే వరకూ ప్రతి విషయంలోనూ ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అండగా ఉంటాయని సీఎం జగన్మోహన్ రెడ్డి […]