ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు నష్టపోవడం, దివాలా తీయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల్లోని ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమ కష్టార్జితాన్ని పొదుపు చేసి బ్యాంకుల్లో దాచుకుంటే ఇప్పుడు ఆ బ్యాంకుల వల్లనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ బ్యాంక్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ బ్యాంక్ లోని […]
నల్లధనాన్ని రూపు మాపడంలో భాగంగా కేంద్రప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే రూ. 2 వేల నోటును చలామణిలోకి తీసుకొచ్చారు. దాదాపు గత ఆరున్నర సంవత్సరాలుగా చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ప్రకటించింది. క్లీన్ […]
బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమస్యల గురించి, లావాదేవీలు, ఏటీఎం సమస్యలు ఇంకా ఇతర అవసరాల గురించి తరచుగా కస్టమర్లు బ్యాంకులను సందర్శిస్తుంటారు. కానీ కొన్ని సార్లు బ్యాంకులకు సెలవు ఉండడంతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. వచ్చే నెల అంటే అక్టోబర్ లో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. దీంతో ఆ నెలలో బ్యాంక్ పని ఉన్న కస్టమర్లు హాలీడేస్ ఎప్పుడున్నాయో ముందుగానే తెలుసుకుంటే ఇబ్బుందులు పడకుండా మీ పనులు సులభంగా చేసుకోవచ్చు. […]
మనిషి మనుగడకు నీరు,గాలి ఎంత ముఖ్యమో.. డబ్బు కూడా అంతే. ‘ధనమేరా అన్నింటికి మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ అని ఊరకనే చెప్పలేదు సినీ కవి. తాను సృష్టించిన డబ్బుకే.. దాసోహం అయ్యాడు మానవుడు. ఇప్పుడైతే డబ్బులేని లోకాన్ని ఊహించడం కష్టం. అయితే దేశంలో సామాన్యులు ఎక్కువ. దినసరీ కూలీలు, నెలసరి వేతనాలు తీసుకునే వారే అత్యధికులు. సంపాందిచిన కష్టంలో ఇంటి ఖర్చులు, ఇతర ఖర్చులు మినహాయించి.. మిగిలినదీ దాచుకుంటారు. వాటితోనే ఇల్లు, […]
ఎక్కడ చూసినా లోన్ యాప్ బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. తెలిసో, తెలియకో కొన్ని లోన్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని ఋణం తీసుకుంటారు. ఋణం తీసుకున్న పాపానికి ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో మాటల్లో చెప్పలేము. లోన్ తీసుకున్న వారి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఇష్టమొచ్చినట్టు వడ్డీ వేస్తూ రుణగ్రహీతలు నడ్డి విరగ్గొడతారు. 5 వేలు, 6 వేలు లోన్ కి కూడా దారుణంగా వడ్డీలు వేసి వసూలు […]
డిజిటల్ భారతే లక్ష్యంగా నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు ఎన్ సీపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో యూపీఐ ద్వారా చెల్లింపుల ప్రక్రియ సులభం అయ్యింది. యూపీఐ అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ పేమెంట్స్ ఘణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో యూపీఐ యాప్స్ వాడే యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఖాతాలో రూపాయి లేకున్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేసే సౌకర్యాన్ని కల్పించింది. బ్యాంకులు […]
పచారీ సరుకుల కోసం దుకాణానికి వెళ్లినప్పుడు కాస్తంత చిరిగిపోయినా, నలిగిన నోటు తీసుకెళితే.. ఇది చెల్లదు.. మరొకటి ఇవ్వండంటూ సతాయిస్తాడు వ్యాపారి. ఇక మనకు తెలియకుండా చినిగిపోయిన నోటు మన చేతికి వచ్చినా.. లేదా అనుకోకుండా మన చేతుల్లో చిరిగిపోయినా దాన్ని మార్చేందుకు నానా అవస్థలు పడుతుంటాం. ఇక బస్సు ఎక్కేటప్పుడు మార్చేద్దామనుకుని కండక్టర్‌కు ఇస్తే.. ఏంటమ్మా ఇలాంటి నోటిచ్చావ్.. చెల్లదు అంటూ తిరిగి ఇచ్చి.. మరో నోటు ఇవ్వమంటూ మండిపడతాడు. పది, ఇరవై రూపాయల నోటు […]
సెప్టెంబర్ నెల మొదలయ్యింది. ఈ నెలలో పౌరులు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. నెలాఖరులోగా ఆ పనులు చేయకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పథకాలు ఏ ఆటంకం లేకుండా పొందాలన్నా, వ్యాపార వాణిజ్యాలు కొనసాగించాలన్నా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మీ పనులు సవ్యంగా జరిగిపోతాయి లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఏయే పనులు చేయాలి? చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? ఆ […]
నెల ప్రారంభం అయ్యిందంటే చాలు కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు.. గ్యాస్ ధరలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే బ్యాంక్‌లు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి.. కీలక నిర్ణయాలు అమలు చేస్తాయి. ఇవే కాక.. నెల ప్రారంభంలో అందరూ వెతికే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. బ్యాంకులకు సెలవులు. సాధారణంగా బ్యాంకులకు నాలుగు ఆదివారాలతో పాటు.. రెండవ శనివారం, నాల్గవ శనివారం సెలవు ఉంటుంది. ఇవే కాక.. స్థానిక […]
నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఏ పని అయినా మన అరచేతిలో ఉన్న ఫోన్ నుంచే చేసుకునే రోజులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బ్యాంక్ సంబంధించిన లావాదేవీలు సైతం.. బ్యాంక్ కు వెళ్లకుండా ఇంట్లో నుంచే చేసుకుంటున్నాం. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి డిజిటల్ పేమెంట్ యాప్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే డిజిటల్ సేవలను మరింతగా విస్తరించేందుకు RBI చర్యలు తీసుకుంటోంది. అందులో […]