సాధారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన వారి పిల్లలు.. సినిమాల్లోకే వెళ్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా చేరుతుంటారు. మరికొందరు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అయితే సెలబ్రిటీల పిల్లలు ఆర్మీలోకి వెళ్తారా?. అంటే చాలా మంది నో అనే సమాధానం చెప్తారు. కానీ స్టార్ డమ్ ఉన్న ఓ నటుడి కుమార్తె మాత్రం ఆర్మీలో చేరింది. తాను ఎన్నో సినిమాలో విలన్ గా నటించిన.. కుమార్తెను మాత్రం ఆర్మీలో జాయిన్ చేసి రీయల్ […]
https://youtu.be/