iDreamPost
android-app
ios-app

OTT News: ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో రేసుగుర్రం విలన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

  • Published Feb 16, 2024 | 6:38 PM Updated Updated Mar 14, 2024 | 4:56 PM

రోజు రోజుకి ఓటీటీ లకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. వెండి తెరపై అలరించిన ఎంతో మంది ఇపుడు ఓటీటీ లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మరో వెండితెర నటుడు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

రోజు రోజుకి ఓటీటీ లకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. వెండి తెరపై అలరించిన ఎంతో మంది ఇపుడు ఓటీటీ లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మరో వెండితెర నటుడు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Feb 16, 2024 | 6:38 PMUpdated Mar 14, 2024 | 4:56 PM
OTT News: ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో రేసుగుర్రం విలన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

ప్రస్తుతం ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా.. వచ్చిన ప్రతి వెబ్ సిరీస్ ను ఆదరిస్తున్నారు. ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ , కామెడీ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లెర్స్ , క్రైమ్ స్టోరీస్ ఇలా అన్ని రకాల కంటెంట్ తో .. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చాలా మంది ఆడియన్స్ కామెడీ చిత్రాలకు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇలా ఇంత క్రేజ్ ను సంపాదించుకుంటున్న వెబ్ సిరీస్ ల వైపు.. వెండి తెర నటీ నటులు సైతం మొగ్గు చూపుతున్నారు. దీనితో సినిమాలలో కనిపించిన నటి నటులు తిరిగి బుల్లితెరపై అలరిస్తున్నారు. ఇప్పుడు వెండితెరపై విలన్ క్యారక్టర్ లో ప్రేక్షకులను అలరించిన నటుడు.. ఇప్పుడు ఓ మంచి కామెడీ వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంటర్టైనర్ చేయడానికి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ విల్లన్ ఎవరో .. ఆ వెబ్ సిరీస్ ఏంటో తెలుసుకుందాం.

ఈ వ్యక్తిని ఈజీగా గుర్తుపట్టాలంటే .. అల్లు అర్జున్ నటించిన “రేసుగుర్రం” సినిమా గుర్తుచేసుకోవాల్సిందే. ఆ సినిమాలో విలన్ గా మద్దాలి శివారెడ్డి అనే పాత్రను పోషించిన వ్యక్తి రవి కిషన్. తెలుగు వారికీ ఇప్పుడు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. రేసుగుర్రం సినిమా తర్వాత కిక్-2, సుప్రీం, లై ఇలా వరుస చిత్రాలతో .. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుని. టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు రవి కిషన్. ఇక ప్రస్తుతం రవి కిషన్ ఓ మంచి కామెడీ వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టనున్నారు. ఆ వెబ్ సిరీస్ పేరు “మామ్లా లీగల్ హై”. ఈ వెబ్ సిరీస్ లో రవి కిషన్ ,నైలా గ్రేవాల్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాగా, ఈ వెబ్ సిరీస్ మార్చి 1నుంచి .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక, ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో వేచి చూడాలి. మరి, త్వరలో రాబోతున్న ఈ కామెడీ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss