సినిమా టైటిలే ఇంటి పేరుగా మారిపోవడం అరుదు. మహర్షి రాఘవ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కళ్ళు చిదంబరం లాంటి వాళ్లకు ఆయా చిత్రాలు తెచ్చిన పేరు ప్రఖ్యాతులు ఎన్నో. రాజేంద్ర ప్రసాద్, నరేష్ ల తర్వాత కామెడీ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ తెచ్చుకున్న నరేష్ పరిచయమైన అల్లరి ఇవాళ్టితో 20వ ఏట అడుగుపెట్టింది. ఆ విశేషాలు చూద్దాం. 2002. నటుడు చలపతిరావు అబ్బాయి రవిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నప్పటికీ అతని టార్గెట్ డైరెక్షన్ చేయడం మీదే […]
కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ మొదలయ్యాక తెలుగులో డైరెక్ట్ ఓటిటి రిలీజులు కొన్ని జరిగాయి కానీ ఒక్కటంటే ఒక్కటి అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేయడం కానీ మెప్పించడం కానీ చేయలేకపోయాయి. థాంక్ యు బ్రదర్, ఏక్ మినీ కథ, అర్ధ శతాబ్దం, సినిమా బండి లాంటివి అయితే యావరేజ్ లేదా డిజాస్టర్ అయ్యాయి కానీ యునానిమస్ గా ఏదీ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. అటు చూస్తేనేమో థియేటర్లు తెరుచుకునే సూచనలు కనిపించక మూవీ లవర్స్ […]