ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రావెళ్ల కిషోర్ బాబు పేరు వినని వారెవరుండరు. దళిత జాతీయ వాదాన్ని, దళితుల ఆత్మగౌరవ ఉద్యమాన్ని, అంబెద్కర్ వాదాన్ని తన మూలా సిద్ధాంతాలుగా చెప్పుకొని రాజకీయంగా పైకెదిగిన రావెళ్ల కిషోర్ బాబు రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్దీకాలంలోనే సిద్ధాంతాలను, దళితవాదాన్నితాకట్టుపెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా క్షణాల వ్యవధిలోనే పార్టీ కండువాలు మార్చడం చూస్తే మాత్రం ఎవ్వరైనా నోరెళ్లబెట్టడం ఖాయం. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ కంట్రోల్ (IRTC ) ఉద్యోగిగా జీవితం […]