సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీరేఖ ఓజా(23) బలవన్మరణానికి పాల్పడింది. భువనేశ్వర్ లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో అద్దె ఇంటిలో రష్మీ ఉరివేసుకుని మృతిచెందింది. కొద్దిరోజులుగా రష్మీ అదే ఇంటిలో అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు ఆ ఇంటికెళ్లి రష్మీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంటిలో సూసైడ్ నోట్ లభ్యమవ్వగా.. అందులో తన మరణానికి కారణం కాదని తెలిపింది. ‘ఐ లవ్ యూ […]