చిన్న సినిమాలకు జనాన్ని ఆకర్షించడం పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో సెలెబ్రిటీలు సైతం మాట్లాడుకునేలా చేసిన చిత్రం మధ. విడుదలకు ముందే బోలెడు అవార్డులు తన ఖాతాలో వేసుకున్న మధ ఎల్లుండి అంటే 13న విడుదల కాబోతోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఇది మూవీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కంటెంట్ కన్నా ముఖ్యంగా మధను డైరెక్ట్ చేసిన దర్శకురాలు శ్రీవిద్య బసవ […]