టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వలోనే సినిమాల్లోకి రాబోతున్నారు. నటుడిగా మాత్రం కాదు, నిర్మాతగా. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా. నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో నిర్మించబోయే సినిమాకు, ధోని నిర్మాత. పవర్ ఫుల్ సబ్జెక్ట్ తోపాటు, ధోని నిర్మాతగా చేయనుండటంతో నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దర్శకుడిని త్వరలో ప్రకటించనునున్నారు. అట్లీ షారుఖ్ తో అట్లీ తీస్తున్న లయన్ (Lion)తో నయన్ బాగా బీజీ. సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాన్నది ధోనీ […]
స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ లో తండ్రి కొడుకులు కలిసి నటించడం పెద్ద విశేషం కాదనుకుంటాం కానీ ఇక్కడా అంచనాల బరువును మోయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే చిరంజీవి, రామ్ చరణ్ లు కలిసి ఫుల్ లెన్త్ రోల్ చేయడానికి పదిహేనేళ్ళు పట్టింది. ఎన్టీఆర్ బాలయ్యలకు ఈ ఇబ్బంది రాలేదు. కారణం బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలోనే నాన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కాబట్టి. స్టార్ ఇమేజ్ వచ్చాక బ్రహ్మర్షి విశ్వామిత్రలో కలిసి నటిస్తే వర్కౌట్ […]
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సంక్షోభ సమయంలోనూ ఆంధ్రాలో రాజకీయ కొట్లాటలు , కోర్టు వివాదాలు ఆగకపోగా మరిన్ని పిటిషన్లు విచారణలతో హోరెత్తుతుంది. తాజాగా లాక్ డౌన్ సమయంలో బీదసాదలకు నిత్యావసరాలు , కూరగాయలు వంటివి సొంత నిధులతో పంచిన , సంక్షేమ పథకాల అమలు స్వయంగా పర్యవేక్షించిన ఐదుగురు అధికార వైసీపీ ఎమ్మెల్యేల పై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని , కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని దాఖలైన పిటిషన్ ను […]