బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల మార్కెట్ సంపాదించుకున్న డార్లింగ్ ప్రభాస్ కు అర్జెంట్ గా ఇప్పుడో బ్లాక్ బస్టర్ కావాలి. సాహో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం, రాధే శ్యామ్ అన్ని భాషల్లోనూ డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ మేకర్స్ మాయలో పడి తనను సరిగా వాడుకోవడం లేదని వాళ్ళ ఆవేదన. అందులో నిజం లేకపోలేదు. నార్త్ ఆడియన్స్ ని మెప్పించాలనే ఉద్దేశంతో సబ్జెక్టులకు హిందీ స్టైల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం […]
ఊహించని విధంగా ప్రభాస్ దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కబోతుండటం, దానికి రాజా డీలక్స్ అనే పేరు ప్రచారంలోకి రావడం అభిమానులను నిజంగానే షాక్ కు గురి చేసింది. అసలు ఏ మాత్రం కలలో కూడా అనుకోని కలయిక ఇది. ఒకపక్క పాన్ ఇండియా దర్శకులు క్యూ కట్టిన తరుణంలో తమ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటా అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగింది. అలా అని మారుతీని తక్కువ అంచనా వేయడం […]