న్యాచురల్ స్టార్ నాని మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు. స్టార్ హీరోలు ఏడాదికో సినిమా చేయడమే గగనమైపోతున్న తరుణంలో నాని మాత్రం కనీసం మూడు ఉండేలా ప్లాన్ చేసుకోవడం హర్షణీయం. ఈ నెల 25న ‘వి’ రిలీజ్ కు రెడీ అవుతుండగా నెగటివ్ షేడ్స్ చేసిన నాని మీద అంచనాలు బాగానే ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉగాది అడ్వాంటేజ్ కోసం రెడీ అయ్యింది. దీని తర్వాత […]
నిన్న న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా టక్ జగదీశ్ తర్వాత చేయబోయే కొత్త సినిమా తాలూకు టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. 2018లో విజయ్ దేవరకొండ టాక్సీ వాలాతో బాక్స్ ఆఫీస్ టెస్టు పాస్ అయిన రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా శ్యామ్ సింగ రాయ్ అనే పేరుతో నాని కొత్త సినిమా ఉండబోతోంది. కథకు సంబంధించి ఎలాంటి క్లూస్ ఇవ్వనప్పటికీ ఓ పాయింట్ మాత్రం లీకు రూపంలో ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. […]