సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ కు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవచ్చు కానీ గుర్తింపు మాత్రం బాగానే ఉంది. దానికి కారణం రఘువరన్ బిటెక్. అప్పట్లో ఇది సాధించిన భారీ విజయం తర్వాత ఎన్నో డబ్బింగ్ చిత్రాలను వచ్చేలా చేసింది కానీ ఏ ఒక్కటీ ఆడకపోవడంతో ఆ తర్వాత ధనుష్ వి అనువదించడం మానేశారు. వడ చెన్నై లాంటి మాస్టర్ పీస్ కూడా మనకు చూసే అవకాశం దక్కలేదు. సరే అసురన్ బ్రహ్మాండంగా ఆడింది కదా […]
ఆ మధ్య రామ్ చరణ్ వినయ విదేయ రామ, ఇటీవల బాలయ్య రూలర్, అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ కొమరం పులి లాంటి సినిమాలను చూసి తలబద్దలు కొట్టుకున్నాం కాని కొంచెం తరిచి చూస్తే మనపక్కనే ఉండే అరవోళ్ళు అదే కోలీవుడ్ గ్యాంగ్ వీటికే మాత్రం తీసిపోని రీతిలో కళాఖండాలు తీస్తుంటారు. దానికి సరికొత్త ఉదాహరణ లోకల్ బాయ్. తమిళ్ లో పట్టాస్ పేరుతో రూపొందిన ఈ సినిమాను ఇటీవలే డబ్బింగ్ చేసి ఇక్కడ వదిలారు. రఘువరన్ బిటెక్ […]
అదేంటి పంచ పాండవులు గురించి విన్నాం కాని ఇదేంటి అనుకోకండి. సింబాలిక్ గా ఐదు నెంబర్ ని అలా చెప్పాం అంతే. ఇక విషయానికి వస్తే ప్రపంచ ప్రేమికులందరూ ఎంతో ఘనంగా జరుపుకునే వాలెంటైన్ డే ఇంకో మూడు రోజుల్లో రాబోతోంది. ఆ రోజు రోజా పూలు, బోకేలు, గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు పేరుతో వందలాది కోట్ల వ్యాపారం జరిగే సంగతి తెలిసిందే. అందులోనూ ప్రేమ పక్షులు సెలెబ్రేట్ చేసుకోవడానికి చూసుకునే మంచి ఆప్షన్ సినిమా. తెలుగులో […]