పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది . కరోనా వల్ల ఇంకొంచమే ఉన్న బాలన్స్ పార్ట్ అర్దాంతరంగా ఆగిపోయింది. మేలో రిలీజ్ అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఆగస్ట్ కు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. దిల్ రాజు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రెజర్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా వకీల్ సాబ్ యూనిట్ కి మరో ట్విస్ట్ తగిలింది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ పార్ట్ లో పవన్ భార్యగా శృతి హాసన్ కనిపిస్తుందని […]
ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ కరోనా ప్రభావం వల్ల జనసేన కార్యకలాపాలకు సైతం దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా పవన్ మూడేళ్ళ క్రితం వచ్చిన తమిళ బ్లాక్ బస్టర్ విక్రం వేదా రీమేక్ లో నటించే అవకాశం ఉందంటూ మీడియాలో బాగానే ప్రచారం జరుగుతోంది. మాధవన్ పాత్రలో రవితేజ, విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో పవన్ కాంబినేషన్ లో నిర్మాత రాం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ విరామం తర్వాత చేస్తున్న సినిమాగా రూపొందుతున్న పిఎస్ పికె 26 తాలుకు ఫస్ట్ లుక్ తో పాటు పోస్టర్ కూడా వచ్చేసింది . నిన్నటి నుంచే అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరోని చూస్తామాని కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇవాళ ట్రెండింగ్ ఘనంగా ఉండాలని ముందే పిలుపునిచ్చేశారు కూడా. గతంలో ఎన్నడూ లేని విధంగా దిల్ రాజు ఆఫీస్ దగ్గర మధ్యాన్నం 3.30 నిమిషాల నుంచే సంబరాలు […]
అజ్ఞాతవాసితో పాతిక సినిమాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని జనసేన కోసం తాత్కాలిక విరామాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇటీవలే పింక్ రీమేక్ తో మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటే సమాంతరంగా మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎల్లుండి లాంఛనంగా దీని షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. మెగా సూర్య పిక్చర్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు. దీనికి ఇంకో విశేషం […]