దర్శకుడిగా పూరి జగన్నాధ్ కు ఎంత గొప్ప పేరున్నా వారసుడు ఆకాష్ పూరి మాత్రం ఇంకా హీరోగా నిలదొక్కుకోవడానికి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య రొమాంటిక్ ని గట్టిగానే హడావిడి చేశారు కానీ ఫైనల్ గా ఫ్లాప్ ముద్రతోనే బయటపడింది. అంతకు ముందు తండ్రే స్వయంగా డైరెక్ట్ చేసిన మెహబూబా మరీ దారుణంగా డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో వస్తున్న మరో కొత్త మూవీ చోర్ బజార్. జార్జ్ రెడ్డితో […]
మల్టీ స్టారర్ కాంబినేషన్లు ఏ సీజన్లో అయినా క్రేజ్ ఉన్నవే. వయసు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి తెరమీద కనిపించడం అంటే అభిమానులకు ఆ కిక్కే వేరు. కానీ కొన్నిసార్లు ఈ అంచనాలే ఇబ్బందిగా మరి దర్శకులు వాటిని సరిగా డీల్ చేయలేక బోర్లా పడిన సందర్భాలు ఉంటాయి. ఓ ఉదాహరణ చూద్దాం. 90 దశకం. బాలకృష్ణ మంచి ఊపు మీదున్న సమయం. లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్ పెక్టర్ ఆయన […]
నిన్న అఖండ ఉన్నందుకు తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలైన మరక్కార్ అరేబియా సముద్ర సింహం ఇవాళ థియేటర్లో అడుగు పెట్టింది. క్యాస్టింగ్ గ్రాండ్ గా ఉన్నా నిర్మాతల పబ్లిసిటీ లోపం వల్ల అధిక శాతం సామాన్య ప్రేక్షకులకు ఇది వచ్చిందన్న సంగతి కూడా పెద్దగా తెలియకుండా పోయింది. పైగా అఖండ మాస్ మేనియాలో ఇది ఎంతవరకు మనుగడ సాగిస్తుందోనన్న అనుమానాలు లేకపోలేదు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ గ్రాండియర్ లో కీర్తి […]
మోహన్ లాల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంది ఇటీవలే జాతీయ అవార్డు కూడా దక్కించుకున్న మరక్కార్ ది లయన్ అఫ్ అరేబియన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకోబోతోందంటూ వచ్చిన వార్త మల్లువుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఆరు నెలల తర్వాత కేరళలో ఎల్లుండి నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే. ఇలాంటి పరిస్థితిలో మరక్కార్ లాంటి మల్టీ స్టారర్ పెట్టుబడిని వెనక్కు తేవడం […]