గర్భవతులుగా ఉన్నపుడు మహిళలు రోజూ చేసుకునే పనులలో కొన్నింటిని చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పెద్దలు కూడా గర్భంతో ఉన్న మహిళలని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. గర్భంతో ఉన్న మహిళలు ఈ పనులు చేయకండి.. *బట్టలు ఉతకడం – ఎందుకంటే నీటిలో జారితే చాలా ప్రమాదకరం మరియు వంగి బట్టలు జాడించడం చేయకూడదు. *ఇంటిని శుభ్రం చేయడం – దీని వలన హానికర ఆసిడ్ వాసనలు పీల్చడం మంచిది కాదు కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు. […]
ప్రజలని రక్షించాల్సిన పోలీస్ అధికారే ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. విజయనగరం జిల్లా మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. మొదటిసారి 2020లో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో గ్రామపెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. గోపాలకృష్ణ నుంచి కొంత డబ్బుని ఉషారాణికి […]