ప్రజాస్వామ్యం అర్థానికి వాస్తవరూపం తీసుకొస్తూ పరిపాలనలో అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజల మేముల్లో చిరునవ్వులు చిందింపజేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంస్కరణలు ప్రజలకు గొప్ప సేవలను అందిస్తున్నాయి. ఇందులో పింఛన్ డోర్ డెలివరీ విధానం వృద్ధులకు ఎంతో ఉపసమనం కలిగిస్తోంది. నెల ప్రారంభంలో అందుకోవాల్సిన పింఛన్ నగదు కోసం పింపిణీ చేసే అధికారి ఎప్పుడొస్తారా..? అని ఎదురుచూపులు, వేలిముద్రలు పడలేదని పడిగాపులు, రోజుల తరబడి […]
అదృశ్య శక్తి వెనుకుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను నడిపిస్తోందనే విమర్శలకు బలం చేకూరేలా నిమ్మగడ్డ పని తీరు ఉంటోంది. ఒంటెద్దు పోకడలతో ఇప్పటికే అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్కుమార్.. ఎన్నికలు జరిగే సమయంలో సర్వం తానే అన్నట్లుగా ప్రవర్తిస్తూ.. సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికలకు వలంటీర్లు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వారి వద్ద ఉన్న ఫోన్లు కూడా వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ […]
పింఛన్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. పింఛన్ల పంపిణీలో జాప్యం చేశారంటూ ఇద్దరు గ్రామ వలంటీర్లను విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆదివారం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ వార్డు జవ్వారుపేట టేక్యా ప్రాంతంలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. ఈ సందర్భంగా పలు […]