ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయినా మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నప్పుడు గొప్ప స్పందన ఆశించలేం కానీ ఖుషి మాత్రం దీనికి విభిన్నంగా కనిపిస్తోంది. ఈ నెల 31న సరికొత్త 4కె ప్రింట్ తో రీ మాస్టర్ చేయించి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ దీన్ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆన్ లైన్ టికెట్లు పెట్టడం ఆలస్యం వేగంగా బుకింగ్ అవ్వడం అందరినీ […]
రెండు దశాబ్దాల క్రితం రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఖుషి మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రీ మాస్టర్ చేసిన 4కె ప్రింట్ తో ఈ ప్రదర్శన ఉంటుంది. పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కి తిరుగులేని క్లాస్ అండ్ మాస్ ఫాలోయింగ్ పెరిగింది ఈ ఖుషితోనే. అప్పట్లో మణిశర్మ స్వరపరిచిన పాటలు ఊరువాడా […]
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఖుషి టైటిల్ తో ఉన్న కనెక్షన్ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఇది సృష్టించిన రికార్డులకు బాక్సాఫీసులు బద్దలైపోయాయి. ఒక సింపుల్ ప్రేమకథతో ఆ స్థాయిలో వసూళ్ల ఊచకోత చేయడం ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమయ్యిందని ఆ టైంలో మీడియా కథనాలు చాలా వచ్చాయి. అందుకే ఆ ఎవర్ గ్రీన్ క్లాసిక్ వచ్చి ఇరవై ఏళ్ళు దాటుతున్నా దాని తాలూకు వైబ్రేషన్స్ ని అభిమానులు ఇంకా ఫీలవుతూనే ఉంటారు. […]