షారుఖ్ ఖాన్ కంబ్యాక్ మూవీ పఠాన్ సృష్టిస్తున్న విధ్వంసం మాములుగా లేదు. రోజుకి కనీసం వంద కోట్ల వసూళ్లు లేనిదే బాద్షా సెలవు తీసుకోవడం లేదు. ఇప్పటిదిదాక మూడు రోజులకు గాను అక్షరాలా 313 కోట్ల గ్రాస్ వసూలు చేసిన పఠాన్ ఈ జోరుని ఆదివారం దాకా కొనసాగించనున్నాడు. వీకెండ్ ఫిగర్లు మరింత భారీగా ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హిందీలో భారీ స్పందన ఉండగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో పాటు ఇతర బాషలకు […]
కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాలేదు. ఓ వైపు సౌత్ సినిమాలు రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు అంటూ సంచలనాలు సృష్టిస్తుంటే.. బాలీవుడ్ స్టార్స్ నటించిన హిందీ సినిమాలు మాత్రం 200-300 కోట్లు వసూలు చేయడానికే అవస్థలు పడుతున్నాయి. చివరిసారిగా 2018లో ‘పద్మావత్’, ‘సంజూ’, ‘టైగర్ జిందా హై’ ఇలా ఒకే ఏడాది మూడు హిందీ సినిమాలు 500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరాయి. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ నటించిన ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. […]
2018 చివర్లో రిలీజైన జీరో డిజాస్టర్ షారుఖ్ ఖాన్ ఎప్పటికీ మర్చిపోలేని పీడకల. దాని దెబ్బకు అప్పటికే వరస వైఫల్యాలతో నిరాశలో ఉన్న బాద్షా ఏకంగా రెండేళ్లకు పైగానే ఖాళీగా ఉన్నాడు. అభిమానులు కోరుకుంటున్న దానికి తాను ఎంచుకుంటున్న కథలకు చాలా వ్యత్యాసం ఉందని గుర్తించాడు. అప్పుడు వచ్చిన కథే పఠాన్. యష్ రాజ్ సంస్థ నూటా యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ జనవరి 25న రిపబ్లిక్ డేని […]
అసలే ఇది ఓటిటి కాలం. ఏదైనా సూపర్ హిట్ సినిమా డబ్బింగ్ అయినా రీమేక్ అయినా వీలైనంత త్వరగా చేసేయాలి. లేదంటే వాటి గురించి తెలుసుకున్న ప్రేక్షకులు బాష రాకపోయినా సబ్ టైటిల్స్ సహాయంతో చూసేసి తమ ఆత్రం తీర్చుకుంటారు. అక్కడితో ఇది ఆగదు. దాని కథాకమామీషు అభిప్రాయాలూ అన్నీ సోషల్ మీడియాలో పంచేసుకుంటారు. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఆడకపోవడానికి కారణం ఇదే. గాడ్ ఫాదర్ ఇక్కడికి రాకముందే దాని తెలుగు వెర్షన్ […]
బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడైన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా రిలీజై మూడేళ్లు దాటేసింది. 2019 డిసెంబర్లో జీరో డిజాస్టర్ అయ్యాక మళ్ళీ తెరమీద కనిపించలేదు. కెజిఎఫ్ లాంటి డబ్బింగ్ మూవీని తట్టుకోలేక తన చిత్రం తోకముడిచిన తీరు అభిమానులను బాగా బాధ పెట్టింది. అందుకే లేట్ ఏజ్ లో విలువైన కాలం వృధా అవుతున్నా సరే తొందరపడకుండా చాలా గ్యాప్ తీసుకున్నాడు. 1995లో సరిగ్గా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చిరంజీవి ఏకంగా […]
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా తర్వాత, నెటిజన్లు ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌ను టార్గెట్ చేస్తున్నారు. #BoycottPathaan సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు పాఠాన్ నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి #BoycottLaalSinghChaddha ట్రెండింగ్‌లో ఉంది. దీనికి చాలా కారణాలు. అప్పుడెప్పుడో దేశంలో అసహనం ఉందన్న కామెంట్ ను కొందరు చెబుతుంటే పీకె సినిమాతో హిందువులను వెటకరించాడని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం […]