ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అటు గెలవలేక ఇటు ఓటమిని ఒప్పుకోలేక, పోలింగ్ అయిపోయిన తర్వాత వాటిని రద్దు చేయాలని కోరడం ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ గా మారింది. తిరుపతి ఉప ఎన్నికలను రద్దు చేయాలని ఇటీవల బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు తాజాగా ఆ ఖాతాలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సైతం చేరారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో తిరుపతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో భారీగా అవకతవకలు జరిగాయని, […]