కరోనా కోరలలో చిక్కుకొని ప్రపంచమంతా విలవిలలాడుతున్న వేళ మరో నాలుగు రోజులలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సాధారణంగా ఈ మాసంలో ముస్లింలు మసీదులలో రోజుకు 5 సార్లు సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు.రంజాన్ మాసంలో నెల రోజులు పాటు ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సామూహికంగా ప్రార్ధనలు నిర్వహిస్తారు.నెల రోజులూ ఇఫ్తార్ విందులు జరుగుతాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రంజాన్ మాసంలో […]