జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న విషయంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార పార్టీ తమ పరిపాలన బ్రహ్మాండమని సహజంగానే అనుకుంటుంది. అదే సమయంలో పరిపాలన మొత్తం అవినీతి, అరాచకాల మయమని ప్రధాన ప్రతిపక్షం టిడిపి నానా గోల చేస్తోంది. ఇక మిగిలిన ప్రతిపక్షాలు కూడా చంద్రబాబునాయుడుకు పక్కవాయిద్యంగా మారిపోయాయి. ఎల్లోమీడియా సంగతైతే చెప్పనే అక్కర్లేదు. జగన్ అఖండ మెజారిటితో వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు ఎంత బాధపడుతున్నాడో అంతకుమించి ఎల్లోమీడియా పడుతున్న […]