మంత్రివర్గం ఏర్పడిన రోజున చెప్పిన విధంగానే రెండున్నరేళ్లకు మంత్రులు రాజీనామా చేసినా.. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు. వైసీపీలో చీలిక వస్తుందని ఒక నేత అంటే.. రెండున్నరేళ్లుగా మంత్రులు కాలక్షేపం చేశారని, రాబోయే వారు కూడా అదే ధోరణి కొనసాగిస్తారంటూ మరో టీడీపీ నేత విమర్శిస్తున్నారు. మంత్రుల రాజీనామాలపై తాజాగా స్పందించిన మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప.. ఐదేళ్లు పాలన చేయమంటే.. రెండున్నరేళ్లకే మంత్రులను మార్చడం విడ్డూరంగా […]
మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప చిక్కుల్లో పడ్డారు. ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి రెండో వివాహం జరిపించిన నేరంలో వారిపై కేసు నమోదయ్యింది. యనమల స్వగ్రామంలో ఏర్పాటు చేసిన వివాహ కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే తనను పెళ్లి చేసుకుని మోసం చేసి మరో పెళ్లికి చేసిన విషయంలో ఈ తతంగం నడిచింది. రెండో పెళ్లికి సిద్ధపడిన సదరు వరుడు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు కావడం విశేషం. […]
విశాఖ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం వరకూ హైడ్రామా చోటుచేసుకుంది. విశాఖ పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు చంద్రబాబు మద్ధతు ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. చంద్రబాబు కాన్వాయ్ను ముందుకు కదలనీయకుండా అడ్డగించారు. చంద్రబాబుకు మద్ధతుగా ఆ పార్టీ మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్పు. కింజారపు […]