పరీక్షలు, కరోనా బాధితుల గుర్తింపు, చికిత్స, వ్యాక్సినేషన్ ద్వారా కరోనా వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు మరో రెండు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ సెకెండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంటుండడంతో మహమ్మారికి మూకుతాడు వేసేందుకు రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్.. అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూ ఈ రోజు నుంచే అమలు కానుంది. వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు చర్యలు ప్రారంభించింది. 10 నుంచి […]