ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ మహారాష్ట్రకు కరోనా వైరస్ లాంటివారని బిజెపి ఎమ్మెల్సీ గోపిచంద్ పదల్కర్ మండిపడ్డారు. ఆయన చాలా సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నడిపించారని, అయితే బహుజన ప్రజలను మాత్రమే హింసించారని ఆరోపించారు. ఇకపై కూడా బహుజనుల విషయంలో ఆయన వ్యవహార శైలి ఇలాగే కొనసాగుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ధంగర్’ సమాజానికి రిజర్వేషన్లు ఇచ్చే వ్యవహరంలో కూడా ఆయన రాజకీయంగా చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ధంగర్ […]
మణిపూర్లో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపి) మద్దతు పొందేందుకు బేరాసారా లు సాగించే ప్రయత్నాలను బిజెపి ముమ్మరం చేసింది. ఈ నెల 17న బిజెపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో బిరెన్ సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్పీపి జాతీయ అధ్యక్షుడు కె. సంగ్మా, అస్సాం ఆర్థిక మంత్రి హిమంత్ బిస్వా శర్మ (బిజెపి) […]
తేల్చుకుంటామంటున్న కాంగ్రెస్ మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ (మహా వికాస్ అగడి) ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల పంపకంలో పంచాయతీ ఏర్పడింది. ఇప్పటికే పంపకం అయిపోయినా…దాన్ని కాంగ్రెస్ ససేమిరా అంటుంది. మూడు పార్టీలకు సమానంగా పంపాలని, ఒక పార్టీకి ఎక్కువ మరో పార్టీకి తక్కువ వద్దని కాంగ్రెస్ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో శివసేనకు ఐదు సీట్లు, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపి)కి నాలుగు, […]