రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఫ్యాన్ ధాటికి టీడీపీ అడ్రస్ గల్లంతయ్యింది. ఎక్కడ చూసినా వార్ వన్ సైడ్ గా మారింది. అయితే మైదుకూరు పుర ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సీఎం జగన్ సొంత జిల్లా లో టీడీపీకి చెప్పుకోదగ్గ వార్డులు గెలిచింది ఒక్క మైదుకూరులోనే. మైదుకూరు నియోజకవర్గ ప్రజల నాడి పట్టణానికి.. పల్లె కు వచ్చేసరికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లోనూ వైసీపీకి మైదుకూరు ప్రజలు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు […]