సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదు కానీ పంచ్ డైలాగ్ ల ప్రభావం గట్టిగా ఉంది అంటూ ఓ సినిమాలో మహేశ్ బాబు చెప్తాడు.. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనతో సినిమాల ప్రభావం కూడా గట్టిగానే ఉందని అర్ధమవుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఘటన శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ దుర్యోదనను సినిమాను పోలిఉంది. ఈ సినిమాలో పోలీస్ అధికారిగా ఉన్న శ్రీకాంత్ రాజకీయ నాయకుడి వల్ల ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అందుకే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు.. టికెట్ […]