బహుశా ఇప్పటిలాగా ఇకపై గోవాలో సినిమా షూటింగులకు అనుమతులు లభించడం అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ఇకమీదట ఎవరైనా గోవా రాష్ట్రంలో సినిమాలను చిత్రీకరించాలనుకుంటే వారి సినిమా తాలూకు స్క్రిప్ట్ ని అక్కడి అధికారులకు తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది. ఆ సినిమా స్క్రిప్ట్ చూసి సదరు అధికారులు ఒకే అంటేనే అక్కడ సినిమా చిత్రీకరణకు అనుమతులు లభిస్తాయి. సంవత్సరం పొడవునా నిత్యం దేశ, విదేశీ పర్యాటకులతో కళకళలాడుతూ, విదేశీ పర్యాటకులకు మనదేశంలో మొదటి గమ్యస్థానంగా ఉన్న గోవా […]
సంక్రాంతి తర్వాత కొత్త సినిమాలేవీ మెప్పించేలా లేవని మూవీ లవర్స్ బాధ పడుతున్న వేళ రేపు తెలుగు, హింది, ఇంగ్లీష్ కలిపి హోల్ సేల్ గా పదికి పైగా క్యులో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం . అందులో టాలీవుడ్ నుంచే 7 రేస్ లో ఉండటం ఈ మధ్యకాలంలో జరగలేదు. అందరి దృష్టి ప్రధానంగా జాను మీద ఉంది. శర్వానంద్ సమంతా ఆన్ స్క్రీన్ లవ్ కెమిస్ట్రీ కోసం జనం ఎదురు చూస్తున్నారు. నందు హీరోగా […]