పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలంటే.. తన సొంత వ్యవహారమనేలా తాను అనుకున్న సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్.. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేశారు. పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు సొంతంగా తయారు చేయించిన యాప్ ద్వారా పర్యవేక్షిస్తారట. ఏళ్లతరబడి దేశ వ్యాప్తంగా లోక్సభ, శాసన సభ ఎన్నికల పర్యవేక్షణకు కేంద్ర ఎన్నిక సంఘం వెబ్ కాస్టింగ్ విధానాన్ని అనుసరిస్తోంది. పోలింగ్ బూత్ బయట జరిగే అక్రమాలు, ప్రలోభాలు, ఇతర ఫిర్యాదుల […]