ఏపీ ప్రభుత్వ పెద్దలపై నేరుగా విమర్శలు చేయలేని విపక్షం అడ్డదారులు తొక్కుతోంది. అందుకు అనుగుణంగా అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. అడ్డగోలుగా వ్యవహరించే క్రమంలో అభాసుపాలవుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే టీటీడీని అప్రతిష్టపాలుజేసేందుకు పూనుకుని ఏకంగా టీడీపీ కార్యకర్తలు పట్టుబడ్డారు. పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. ఆ తర్వాత మంత్రులు, అందులోనూ మహిళా మంత్రులపై దుష్ప్రచారాలకు పూనుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సైబర్ నేరాల్లో చిక్కుకున్నారు. ఇక ఇప్పుడు అన్నీ దాటేసి ప్రభుత్వ ప్రధాన సలహాదారు […]