అశ్వత్థామ…..చాలా సిన్సియర్ సినిమా… సినిమాకి ఉండే రెగ్యులర్ కమర్షియల్ హంగులులు లేకుండా వీలయినంత బ్యాలెన్స్డ్ గా చేసిన సినిమా “అశ్వత్థామ” నిజంగా ఈ సినిమాకి నేను అతి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. బట్ ఆశించినదానికంటే అశ్వత్థామ ఎక్కువగానే సంతృప్తిపరిచాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకునో,చిన్న ప్రాబ్లం ని పట్టుకునో,ఒక చిన్న లైన్ ని పట్టుకునో చేసే సినిమాలు తెలుగులో చాలా తక్కువ.. అది మనకు తమిళ్ లో,హింది లో ఎక్కువగా కనపడుతుంది. హిందిలో వచ్చిన […]
ఏ విషయంలో పంథం అనుకుంటున్నారా..? ఇంకే విషయంలో ఉంటుంది సినిమా విషయంలోనే..! ఈయన తన పంథం మార్చుకోనంటున్నాడు. గోపీచంద్ కు కథలు నచ్చినా నచ్చకపోయినా టైటిల్స్ మాత్రం నచ్చాలి. అందులో ఆయనకు సున్నా కనిపిస్తే పడిపోతాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు యాక్షన్ హీరో. ఈయన తన సినిమాకు పంథం అనే టైటిల్ పెట్టుకుంటున్నాడు ఈ సారి. అసలు జీరోకు గోపీచంద్ కు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. కెరీర్ మొదట్లో జయం, నిజం, వర్షం లాంటి సినిమాల్లో […]
https://youtu.be/
హీరో సందీప్ కిషన్ కి ఓ అడ్వాంటేజ్ ఉంది. అదే తమిళం కూడా రావడం. అందుకే కథలు సెట్ అయితే రెండు భాషల్లోనూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అలా తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన చిత్రం కేరాఫ్ సూర్య. తమిళంలో నాపేరు శివ వంటి సూపర్ హిట్స్ అందించిన సుశీంద్రన్ దర్శకుడు కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ నెలకొంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం. కథ : […]