సంక్రాంతి అనగానే బలవంతపు ఫ్యామిలీ సినిమా తియ్యాలనే ఆలోచన ఎంత ప్రమాదకరమో “ఎంత మంచివాడవురా” చెబుతుంది. పండగ రోజు ఫ్యామిలీలందరూ జాతరకి వచ్చినట్టు సినిమా హాళ్లకు వస్తారనేది వాస్తవమే. కానీ వాళ్లకి బంధాలు, బంధువులు, స్నేహాలు, సాయాలు అంటూ టీవీ సీరియల్ మెటీరియల్‌ని వడ్డించాలనుకోవడం పొరపాటు. సెన్సిబిల్ సినిమాలకన్నా రెడిక్యులస్ కామెడీకే ఫ్యామిలీ ప్రేక్షకులు పట్టం కడతారనేది పోయినేడు సంక్రాంతికి వచ్చిన “ఎఫ్-2” రుజువు చేసింది. ఆ టైములో వచ్చిన “ఎన్.టి.ఆర్ కథానాయకుడు”, “వినయ విధేయ రామ” […]
“ప్రేక్షకుడు సినిమా టికెట్ కొని దాన్ని ఫ్లైట్ టికెట్‌గా భావించి ప్రపంచాన్ని తిరిగొచ్చిన ఫీల్ పొందాలి” అంటాడు ఓర్లాండో బ్లూం. పిరేట్స్ ఆఫ్ ది కరీబియన్‌లో విల్టర్నర్ గుర్తుంటే బ్లూం కూడా గుర్తుంటాడు. “ఎంత మంచివాడవురా” సినిమాలో Central Theme ఏమంటే “మనం ఇతరులకు ఏమిస్తే, దాన్నే తిరిగి పొందుతాం” – అది ప్రేమైనా , ద్వేషమైనా! మరి మనం సినిమాకి టికెట్ డబ్బులిచ్చాం, తిరిగి ఏం పొందాం? అదే మాట్లాడుకుందాం. ఒకప్పుడు మంచినీళ్లు బాటిల్స్‌లో పెట్టి […]